సుప్రభాతసేవ, గణపతిపూజ, గురుపూజ, గోపూజ, పుణ్యాహవాచనం, అఖండదీపస్థావన, దేవతాహ్వానము, అగ్నిప్రతిష్ట, శ్రీరామ మూలమంత్ర హవనము, హారతి, తీర్ధప్రసాద వితరణ.
సుప్రభాతసేవ, ఆవాహితదేవతాపూజ, శ్రీరామ మూలమంత్ర హవనము, రాజోపచారపూజ, తీర్ధప్రసాద వితరణ.
సుప్రభాతసేవ, ఆవాహితదేవతాపూజ, శ్రీరామ మూలమంత్ర హవనము, అమ్మవారికి అభిషేకం, సామూహిక కుంకుమార్చన, బలిప్రధానం, పూర్ణాహుతి, శ్రీ సీతరామకల్యాణం, రాజోపచారపూజ, తీర్ధప్రసాద వితరణ.
సుప్రభాతసేవ, ఆవాహితదేవతాపూజ, అమ్మవారికి అభిషేకం, సామూహిక కుంకుమార్చన, శ్రీశ్రీశ్రీ పూ॥పా॥ రాజయోగి వెంకట స్వామి వారి పాదపూజలు, రాజోపచారపూజ, తీర్ధప్రసాద వితరణ.
సుప్రభాతసేవ, ఆవాహితదేవతాపూజ, అమ్మవారికి అభిషేకం, సామూహిక కుంకుమార్చన, తులసీకళ్యాణం. సాయంత్రం - గం॥ 5-45 ని॥లకు లక్షదీపోత్సవము, తీర్ధప్రసాద వితరణ. శ్రీశ్రీశ్రీ పూ॥పా॥ రాజయోగి వెంకట స్వామి వారి జన్మోత్సవ వేడుకలు.